Surprise Me!

Hyderabad Rains: భాగ్యనగరంలో తేలికపాటి వర్షాలే.! | Oneindia Telugu

2025-08-17 118 Dailymotion

The Meteorological Department has said that the weather in Hyderabad will be normal for the next two to three days. It said that there will be light rains. It has been predicted that especially on Monday, eastern Telangana will receive the heaviest rains. It has been stated that the state has recorded normal rainfall so far. It said that there is still deficit rainfall in Nirmal district. On the other hand, the flood flow of the Godavari river is increasing. Hyderabad Rains.
వచ్చే రెండు మూడు రోజులు హైదరాబాద్ వాతావరణం సాధారణంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. తేలికపాటి వర్షాలు ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా సోమవారం తూర్పు తెలంగాణ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం నమోదు అయిందని పేర్కొంది. నిర్మల్ జిల్లాలో ఇప్పటికీ లోటు వర్షపాతం ఉందన్నారు. మరోపక్క గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతోంది.
#hyderabadweatherupdate
#rains
#hyderabadrains

Also Read

అంతకన్నా మూర్ఖత్వం ఉండదు- రేవంత్ నోట.. :: https://telugu.oneindia.com/news/telangana/trust-in-leadership-cm-revanth-reddy-stands-firm-against-personal-grudges-448189.html?ref=DMDesc

TGSRTC లిమిటెడ్ ఆఫర్.. అందిపుచ్చుకోండి :: https://telugu.oneindia.com/news/telangana/limited-time-offer-enjoy-reduced-prices-on-t24-tickets-with-tgsrtc-448179.html?ref=DMDesc

హైదరాబాద్ లో భారీ `భవన్`: మాజీ సీఎం స్మారకార్థం- రేవంత్ తాజా నిర్ణయం :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-reddy-announces-new-shibu-soren-bhawan-in-hyderabad-448151.html?ref=DMDesc

Buy Now on CodeCanyon